“బేబి” మూవీ టీమ్ కు సీఎం రేవంత్ సత్కారం

తెలుగు చిత్ర పరిశ్రమ గౌరవాన్ని జాతీయ స్థాయిలో నిలిపిన బేబీ సినిమా టీమ్ ను సత్కరించారు సీఎం రేవంత్ రెడ్డి. నేషనల్ ఫిలిం అవార్డ్స్ విజేతలను తన నివాసంలో కలిసి అభినందించారు సీఎం. బేబి సినిమా నిర్మాత, దర్శకుడు సాయి రాజేశ్, నిర్మాత ఎస్ కేఎన్, సింగర్ రోహిత్ లకు శాలువా కప్పి సత్కరించారు. బేబి సినిమా రెండు జాతీయ అవార్డ్స్ గెలవడం గర్వకారణమని, హైదరాబాద్ ను ఇండియన్ మూవీకి హబ్ గా మార్చేందుకు అందరం కృషి … Read more

“బేబి” టీమ్ కు అల్లు అర్జున్ కంగ్రాట్స్

రెండు నేషనల్ అవార్డ్స్ గెల్చుకున్న బేబి సినిమా టీమ్ కు తన శుభాకాంక్షలు తెలియజేశారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. బేబి సినిమా రెండు నేషనల్ అవార్డ్స్ గెలవడం సంతోషంగా ఉందని ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు. డైరెక్టర్ సాయి రాజేశ్ కు బెస్ట్ స్క్రీన్ ప్లే కేటగిరీలో అవార్డ్ రావడం, ఆయనకు దక్కిన సరైన గౌరవం అని అల్లు అర్జున్ తన పోస్ట్ లో పేర్కొన్నారు. సాయి రాజేశ్ మరిన్ని అవార్డ్స్ గెల్చుకోవాలని అల్లు … Read more

“బేబి” మూవీ డబ్బుతో పాటు గౌరవాన్నీ ఇచ్చింది – నిర్మాత ఎస్ కేఎన్

నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేషనల్ ఫిలిం అవార్డ్స్ లో రెండు పురస్కారాలు గెల్చుకుంది కల్ట్ బ్లాక్ బస్టర్ లవ్ స్టోరీ బేబి. ఈ సంతోషాన్ని మీడియా ముందు షేర్ చేసుకున్నారు మూవీ టీమ్. ఈ రోజు హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి నేషనల్ అవార్డ్స్ గెల్చుకున్న సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో హీరో ఆనంద్ దేవరకొండ, హీరోయిన్ వైష్ణవి చైతన్య, డైరెక్టర్ సాయి రాజేశ్, నిర్మాతలు ఎస్ కేఎన్, … Read more

జాతీయ పురస్కారాల్లో మెరిసిన “బేబి”

క్లాసిక్ లవ్ స్టోరీగా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న బేబి సినిమా జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించింది. నేడు ప్రకటించిన జాతీయ అవార్డ్స్ లో ఈ చిత్రానికి రెండు పురస్కారాలు దక్కాయి. హార్ట్ టచింగ్ కథనాన్ని రాసిన సాయి రాజేశ్ కు ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్ గా, మనసును కదిలించేలా ప్రేమిస్తున్నా పాట పాడిన సింగర్ పీవీఎన్ ఎస్ రోహిత్ కు బెస్ట్ బ్లే బ్యాక్ సింగర్ గా నేషనల్ అవార్డ్స్ దక్కాయి. ఇప్పటికే ప్రైవేట్ సంస్థలు ఇచ్చే … Read more