AP Elections: ఏపీలో నేడే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్.. ఉదయం 7 గంటల నుంచే ప్రారంభం?

Telangana Revanth government to issue notification for MPTC and ZPTC elections

ఆంధ్రప్రదేశ్‌లో నేడే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానుంది. ఉదయం 7 గంటల నుంచి రాష్ట్రవ్యాప్తంగా వేలాది కేంద్రాల్లో ఓటింగ్ జరగనుంది.