Mohsin Razaee: పశ్చిమాసియాను షేక్ చేసే ప్రమాదకర నియామకం.. అమెరికా భయపడుతుందా?
ఇంటర్పోల్ మోస్ట్ వాంటెడ్ జాబితాలో చోటు సంపాదించిన వ్యక్తి, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) మాజీ కమాండర్ మొహిసిన్ రజాయీని ఇరాన్ అత్యున్నత జాతీయ భద్రతా మండలి కార్యదర్శిగా నియమించడం అంతర్జాతీయ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది. ఆగస్టు 9న జరిగిన ఈ నియామకం కేవలం ఓ సాధారణ పరిపాలనా మార్పుగా భావించలేం. పశ్చిమాసియా రాజకీయ సమీకరణాలను సమూలంగా మార్చేసే ప్రమాదకరమైన అడుగుగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. అర్జెంటీనాలో 1994లో జరిగిన బ్యూనస్ ఎయిర్స్ దాడి కేసులో … Read more