India For WC: India అత్యంత ప్రమాదకరమైన జట్టు.. టాస్ గెలవడం చాలా ముఖ్యం!!
India For WC:టీ20 వరల్డ్ కప్ 2026 ప్రారంభానికి సమయం ఆసన్నమైంది. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌ను 4-1తో కైవసం చేసుకున్న భారత జట్టు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది. టీం ఇండియాలో విధ్వంసకర బ్యాటర్లు, నాణ్యమైన ఆల్రౌండర్లు మరియు పదునైన బౌలర్లు ఉండటం జట్టుకు పెద్ద advantage. జట్టులోని బ్యాటింగ్ మరియు బౌలింగ్ విభాగాల మధ్య సరైన balance ఉండటం వల్ల ఏ జట్టునైనా ఢీకొట్టే సత్తా భారత్‌కు ఉందని మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ప్రశంసించారు. … Read more