MS Dhoni advice

MS Dhoni Backs India For WC

India For WC: India అత్యంత ప్రమాదకరమైన జట్టు.. టాస్ గెలవడం చాలా ముఖ్యం!!

India For WC:టీ20 వరల్డ్ కప్ 2026 ప్రారంభానికి సమయం ఆసన్నమైంది. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌ను 4-1తో కైవసం చేసుకున్న భారత జట్టు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది. టీం ఇండియాలో విధ్వంసకర బ్యాటర్లు, నాణ్యమైన ఆల్రౌండర్లు మరియు పదునైన బౌలర్లు ఉండటం జట్టుకు పెద్ద advantage. జట్టులోని బ్యాటింగ్ మరియు బౌలింగ్ విభాగాల మధ్య…