“విశ్వంభర” మెగా బ్లాస్ట్ గ్లింప్స్ వచ్చేసింది

రేపు మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా ఆయన కొత్త సినిమా విశ్వంభర నుంచి మెగా బ్లాస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. రేపు మెగా 157 సినిమా నుంచి టైటిల్ అనౌన్స్ మెంట్ ఉన్నందున ఈ రోజే విశ్వంభర అప్డేట్ ఇచ్చారు. ఉదయం చిరంజీవి చెప్పినట్లే సమ్మర్ లో ఈ సినిమా విడుదలకు తీసుకురాబోతున్నారు. యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో దర్శకుడు వశిష్ఠ్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. భారీ సోషియో ఫాంటసీ మూవీగా విశ్వంభర తెరకెక్కుతోంది. ఈ సినిమా మెగా … Read more

వేసవికి ”విశ్వంభర”

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మల్లిడి వశిష్ట్ తెరకెక్కించిన భారీ సోషియో ఫాంటసీ మూవీ విశ్వంభర. ప్రముఖ నిర్మాణ సంస్థ యు.వీ క్రియేషన్స్ ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. విడుదల తేదీపై క్లారిటీ లేకపోవడంతో విశ్వంభర రిలీజ్ ఎప్పుడు అనేది కన్ ఫ్యూజన్ గా మారింది. ఈ కన్ ఫ్యూజన్ కు తెరదించారు చిరంజీవి. ఆయన ఈ రోజు విశ్వంభర రిలీజ్ డేట్ ను ప్రకటించారు. వచ్చే వేసవికి విశ్వంభర సినిమాను విడుదల చేస్తామని, తనది హామీ అంటూ … Read more

విశ్వంభర దర్శకుడిపై ట్రోల్స్

మెగాస్టార్ చిరంజీవితో విశ్వంభర సినిమా రూపొందిస్తున్నాడు దర్శకుడు వశిష్ట్. ఈ మధ్య ఇతర డైరెక్టర్స్ తమ సినిమాను ప్రమోట్ చేసినట్లే తన మూవీని కూడా ప్రమోట్ చేసుకుంటున్నాడు వశిష్ట్. అయితే ఈ క్రమంలో ఆయన స్టోరీ రివీల్ చేస్తున్నాడనే విమర్శలు వస్తున్నాయి. యూట్యూబ్ ఛానల్స్ కి ఇస్తున్న ఇంటర్వ్యూస్ లో వశిష్ట్ విశ్వంభర కథను గురించి పూర్తిగా చెప్పేస్తున్నాడని సోషల్ మీడియాలో ట్రోల్స్ కనిపిస్తున్నాయి. సోషియో ఫాంటసీ సినిమాగా రూపొందుతున్న విశ్వంభర కథ గురించి పూర్తిగా చెప్పేస్తే … Read more

క్లాష్ అవుతున్న మెగా మూవీస్

మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న భారీ సోషియో ఫాంటసీ మూవీ విశ్వంభర. ఈ మూవీని డైరెక్టర్ వశిష్ట్ రూపొందిస్తున్నారు. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యంతో విశ్వంభర రిలీజ్ ఎప్పుడు అనేది సస్పెన్స్ గా మారింది. మరోవైపు చిరంజీవి ఇంకో సినిమా మెగా 157 మాత్రం సంక్రాంతికి రిలీజ్ అని అనౌన్స్ చేశారు. ఇప్పుడు విశ్వంభర కూడా రెడీ కావడం ట్విస్ట్ గా మారింది. అక్టోబర్ లో విశ్వంభర మూవీని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడే మెగా 157, … Read more

“విశ్వంభర” రిలీజ్ పై క్లారిటీ?

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమా రిలీజ్ పై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ సినిమా సెప్టెంబర్ లో రిలీజ్ చేయాలని అనుకున్నా, ఆ నెలంతా పెద్ద సంఖ్యలో రిలీజ్ లు ఉన్నాయి. పవన్ కల్యాణ్ ఓజీ కూడా అదే నెలలో రిలీజ్ కు వస్తోంది. దీంతో విశ్వంభర రిలీజ్ ను మరో నెల ఆలస్యంగా అక్టోబర్ రిలీజ్ చేయాలనే నిర్ణయానికి మేకర్స్ వచ్చినట్లు తెలుస్తోంది. సంక్రాంతికి మెగా 157 రిలీజ్ కు రెడీ అవుతోంది. సో అక్టోబర్ కంటే … Read more