vegetarians: అత్యధిక శాకాహారులు ఉన్న టాప్ దేశాలివే.. పెరుగుతున్న వెజిటేరియన్స్!!
vegetarians: ప్రపంచవ్యాప్తంగా జీవనశైలి మార్పుల కారణంగా శాకాహారం (vegetarian) వైపు మొగ్గు చూపుతున్న వారి సంఖ్య వేగంగా పెరుగుతోంది. చిన్నప్పుడు మాంసాహారం (non-vegetarian) తిన్నా, తర్వాత శాకాహారం వైపు వెళ్లేవారు కూడా ఉన్నారు. ఇక శాకాహారులే కానీ తర్వాత మాంసాహారానికి మారిన వారూ ఉంటారు. కానీ, ఏది తినాలో అనేది పూర్తిగా వ్యక్తిగత ఎంపిక (personal…