
Tata Motors: AIతో ప్రోయాక్టివ్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ వైపు!!
టాటా మోటార్స్ AI, ప్రిడిక్టివ్ డయాగ్నస్టిక్స్, డిజిటల్ ట్విన్స్‌తో ప్రోయాక్టివ్ క్వాలిటీ మేనేజ్‌మెంట్‌ను వేగంగా విస్తరిస్తోంది. వాహన సమస్యలను ముందే గుర్తించి అడ్డుకునే ఈ కొత్త విధానం వల్ల ప్రారంభ దశ లోపాలు 60% తగ్గాయి, కస్టమర్ అనుభవం మెరుగుపడుతోంది.