Bakka Judson: తెలంగాణకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నాడు..బక్క జడ్సన్ ఫైర్
Bakka Judson: సీఎం చంద్రబాబు, రేవంత్ రెడ్డిలపై బక్క జడ్సన్ ఫైర్ అయ్యారు. ఈ రోజు తెలంగాణకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి షాడో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నాడని వెల్లడించారు బక్క జడ్సన్. Bakka Judson Bakka Judson slams cm revanth reddy chandrababu చంద్రబాబును ఏమైనా అంటే కేసులు పెడుతామని తెలంగాణ పోలీసులు నోటీసులు ఎందుకు ఇవ్వాలి? అని నిలదీశారు. తెలంగాణ పోలీసులకు ఏపీ ప్రభుత్వం జీతాలు ఇస్తుందా.. తెలంగాణ ప్రభుత్వం ఇస్తుందా … Read more