Devi Sri Prasad: పెళ్లిపై దేవి శ్రీ ప్రసాద్ ఊహించని కామెంట్స్.. ఇక లైఫ్ లో అది జరగదు.!

Devi Sri Prasad: ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ 40 ఏళ్ళు దాటినా కూడా ఇంకా పెళ్లి చేసుకోవడం లేదు.అయితే ఈయనకు పెళ్లి చేసుకోవడమే ఇష్టం లేదో లేక ఆయన మనసుకు నచ్చిన అమ్మాయి దొరకడం లేదో తెలియదు కానీ ఇప్పటివరకైతే పెళ్లికి దూరంగానే ఉంటున్నారు.అయితే తాజాగా ఆయన పాల్గొన్న జయమ్ము నిశ్చయమ్మురా షో లో కూడా పెళ్లి గురించి ఎవరు ఊహించని కామెంట్స్ చేశారు.ఈ టాక్ షోలో జగపతిబాబు ముందు పెళ్లి చేసుకుంటారా లేక హీరో … Read more

Balagam Venu: “బలగం వేణు”ని తొక్కేస్తుంది వారేనా.. “ఎల్లమ్మ” ప్రాజెక్టును ఆపుతూ..!

Balagam Venu: బలగం సినిమాతో ఇండస్ట్రీలో ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారారు. కమెడియన్ వేణు జబర్దస్త్ లో వేణు వండర్స్ అనే టీంలో తన కామెడీతో ఎంతో మందిని మెప్పించిన వేణు ఆ తర్వాత సినిమాల్లో కామెడీ రోల్స్ చేస్తూ ఇండస్ట్రీలో రాణించారు.అయితే అలాంటి వేణు బలగం సినిమాతో సినిమా తీసి దర్శకుడిగా మారారు. అలా చిన్న సినిమాగా వచ్చిన బలగం మూవీ అతిపెద్ద హిట్ కొట్టడంతో పాటు వేణు పేరు దేశవ్యాప్తంగా తెలిసేలా చేసింది.ఇక … Read more

నితిన్ జోడీగా పూజా హెగ్డే

నితిన్ ఈమధ్య కాలంలో నటించిన సినిమాలు అంతగా ఆడడం లేదు. వరుసగా ప్లాప్ అవుతుండడంతో కెరీర్ లో బాగా వెనకబడ్డాడు. ఇక తన కొత్త సినిమాల మీదే ఈ హీరో ఆశలు పెట్టుకున్నాడు. బలగం వేణుతో ఎల్లమ్మ అనే సినిమా చేస్తున్నాడు నితిన్, విక్రమ్ కె కుమార్ తో మరో సినిమా ఒప్పుకున్నాడు. అయితే నితిన్ త‌ర్వాత చేయ‌బోయే సినిమా విక్ర‌మ్ కె కుమార్ తోనే అని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇష్క్ త‌ర్వాత వీరిద్ద‌రి కాంబోలో వ‌స్తున్న … Read more