
BALINENI SRINIVAS REDDY : వైసీపీలో చేరనున్న బాలినేని శ్రీనివాస్ రెడ్డి..?
BALINENI SRINIVAS REDDY : జనసేనలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డికి కౌంట్ మొదలైందని చెప్పవచ్చు. గత ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి అలాగే ఉంటే గౌరవంగా ఉండేది. జనసేనలో చేరిన సమయంలో బాగానే ఉన్నప్పటికి రాను రాను అటు జనసేన, ఇటు టీడీపీ నేతలతో వైరం…