
బండ్ల గణేష్ కెరీర్ లో ఊహించని అవమానం.. చెప్పుతో కొట్టిన స్టార్ ఎవరు?
టాలీవుడ్ ఇండస్ట్రీలో బండ్ల గణేష్ (Bandla Ganesh) అంటే ఒక వైబ్రేషన్. జూనియర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత స్టార్ హీరోలతో బ్లాక్‌బస్టర్ సినిమాలు తీసే స్థాయికి ఆయన ఎదిగారు. అయితే, ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్ బిగినింగ్ డేస్ (Early career) లో జరిగిన ఒక షాకింగ్ సంఘటనను ఆయన గుర్తుచేసుకున్నట్లు…
