Battery Storage

Narendra Modi

Narendra Modi: సోలార్, పవన విద్యుత్ తరలింపుకు రూ.1.86 లక్షల కోట్ల పథకం! కేబినెట్ ఆమోదం

Narendra Modi అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సోలార్, పవన విద్యుత్‌ను గ్రిడ్‌కు చేర్చే రూ.1,86,405 కోట్ల పథకానికి ఆమోదం తెలిపింది; 135 గిగావాట్ల విద్యుత్ తరలింపు లక్ష్యం.