Bath: ఇలా స్నానం చేస్తే, లక్ష్మీ దేవి కురుస్తుందట…!
Bath: మానవులు ప్రతి ఒక్కరూ ఉదయం లేచిన వెంటనే తక్షణం చేసే పని స్నానం చేయడం. ఉదయం లేచి కాల కృత్యాలు తీర్చుకొని పళ్ళు తోముకొని వెంటనే స్నానం చేస్తారు. స్నానం చేయడంవల్ల అలసట తీరిపోతుంది. బద్ధకం, నీరసం సమస్యలు తీరిపోతాయి. స్నానం తప్పకుండా ఉదయం లేచిన వెంటనే చేయాలి. వేడి నీటితో స్నానం చేయడం వల్ల ఎంతో ఆరోగ్యంగా చురుగ్గా ఉంటారు. అయితే స్నానం చేసే సమయంలో కొన్ని రకాల చిట్కాలు పాటించినట్లయితే ఆరోగ్యానికి చాలా … Read more