MP DHARMAPURI ARVIND : బీజేపీ కోవ‌ర్టు వ్య‌వ‌హారాల‌పై ఎంపీ అర‌వింద్ ఫైర్..!

MP Arvind

MP DHARMAPURI ARVIND : జ‌గిత్యాల బీజేపీలో కోవ‌ర్టు రాజ‌కీయ వ్య‌హారాలు జ‌రుగుతున్నాయ‌ని గ‌త మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో తేట తెల్ల‌మైంది. తాజాగా ఈ బీజేపీ కోవ‌ర్టు వ్య‌హ‌హారాల‌పై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్రంగా స్పందించారు. పార్టీలో ఉన్న కోవర్టుల కారణంగానే తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావడం లేదని ఆయన పేర్కొన్నారు. కోవర్టు రాజకీయాలను ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని స్పష్టం చేశారు. MP ARVIND FIR ON COVERT AFFAIRS OF BJP తాజాగా జగిత్యాల జిల్లాలో … Read more