MP DHARMAPURI ARVIND

MP Arvind

MP DHARMAPURI ARVIND : బీజేపీ కోవ‌ర్టు వ్య‌వ‌హారాల‌పై ఎంపీ అర‌వింద్ ఫైర్..!

MP DHARMAPURI ARVIND : జ‌గిత్యాల బీజేపీలో కోవ‌ర్టు రాజ‌కీయ వ్య‌హారాలు జ‌రుగుతున్నాయ‌ని గ‌త మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో తేట తెల్ల‌మైంది. తాజాగా ఈ బీజేపీ కోవ‌ర్టు వ్య‌హ‌హారాల‌పై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్రంగా స్పందించారు. పార్టీలో ఉన్న కోవర్టుల కారణంగానే తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావడం లేదని ఆయన పేర్కొన్నారు. కోవర్టు రాజకీయాలను ఎట్టి…