TTD: తిరుమ‌ల శ్రీవారి భూములు స్వాహా…చంద్ర‌బాబు 3 వేల కోట్ల‌ స్కాం ?

TTD

TTD: తిరుమ‌ల శ్రీవారి భూముల విష‌యంలో…చంద్ర‌బాబు భారీ స్కాం చేస్తోన్న‌ట్లు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి. సీఎం చంద్రబాబు టీటీడీకి తీర‌ని ద్రోహం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. టూరిజం భూమి తీసుకుని టీటీడీ భూమి ఒబెరాయ్ గ్రూప్ కట్టబెట్టడం దారుణం అంటూ నిప్పులు చెరిగారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి. అలిరిపికి అతి సమీపంలో అత్యంత సమీపంలో ఈ భూములు కేటాయించారన్నారు. TTD TTD Tirumala Srivari lands are … Read more