
Shiva Jyothi:యాంకర్ శివ జ్యోతి పై మండిపడుతున్న తిరుమల భక్తులు.. శ్రీవారి మహా ప్రసాదాన్ని అవమానిస్తూ.!
Shiva Jyothi: ఎవరైనా మతాన్ని కించపరిస్తే ఖచ్చితంగా ఆ మతస్తులు అస్సలు ఊరుకోరు. ముఖ్యంగా హిందువులైనా.. ముస్లింలైనా.. క్రిస్టియన్స్ అయినా.. ఎవరైనా సరే ఉవ్వెత్తున ఎగిసి పడతారు. అలా తాజాగా తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని యాంకర్ శివ జ్యోతి అవమానించేలా మాట్లాడడంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో తిరుమల భక్తులు హిందూ…

