Marriage: పెళ్లికూతురు మెడలో 3 ముళ్ళు ఎందుకు వేస్తారు….అసలు తాళిబొట్టు ఎందుకు కడతారు…!

Marriage: దక్షిణ భారతదేశంలో తాళి లేదా తిరుమాంగళ్యం అనే పిలవబడే మంగళసూత్రం ఎంతో ప్రత్యేకమైనది. మంగళసూత్రం పొడవైన పసుపు దారం, లాకెట్టును కలిగి ఉంటుంది. ఇది తరచుగా అదృష్టానికి సంబంధించిన దేవతల చిత్రాలను కలిగి ఉంటుంది. ఇతర ప్రాంతాలలో నల్లపూసలతో కూడిన హారము, బంగారు లాకెట్టు ఉంటుంది. ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా తాళిబొట్టును తయారు చేసుకుంటారు. మంగళసూత్రం కేవలం ఒక ఆభరణం మాత్రమే కాకుండా సాంస్కృతిక, మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. హిందూ సాంస్కృతిలో మంగళసూత్రం … Read more