BRS: బుల్లెట్ దిగిందా లేదా? గూడెం మహిపాల్ రెడ్డి అదిరిపోయే డైలాగ్
BRS: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన గూడెం మహిపాల్ రెడ్డి హాట్ టాపిక్ అయ్యారు. గూడెం మహిపాల్ రెడ్డి వ్యూహాల నేపథ్యంలో పటాన్‌చెరు మండలం ఇస్నాపూర్ మున్సిపాలిటీ చైర్మన్ పీఠం బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. BRS BRS Gudem Mahipal Reddy’s amazing dialogue ఇస్నాపూర్ మున్సిపల్ చైర్మన్‌గా మోటే సుమలత ఎన్నిక కాగా, వైస్ చైర్మన్‌గా పట్లోళ్ల మాధవి ఎన్నికయ్యారు. దీంతో కాంగ్రెస్‌కి గూడెం మహిపాల్ రెడ్డి ఝలక్ … Read more