
Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ శవాలు లేస్తాయి… గులాబీ పార్టీకి నవీన్ యాదవ్ వార్నింగ్ ?
Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు కేవలం పది రోజుల సమయం ఉన్న సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. వచ్చే నెల 9వ తేదీ వరకు మాత్రమే ప్రచారం చేయాల్సి ఉంటుంది. నవంబర్ 11వ తేదీన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నిర్వహిస్తారు. 14వ తేదీన ఫలితాలు ఉంటాయి.…









