BRS

BRS - TRS kcr shocking decision over gulabi party

BRS – TRS: తెరపైకి BRS పేరు మార్పు అంశం.. KCR సంచలన నిర్ణయం ?

BRS – TRS: తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో పుట్టుకు వచ్చిన కేసీఆర్ పార్టీ, దేశంలోనే అత్యంత సంపన్న పార్టీగా నిలిచింది. దాదాపు 14 సంవత్సరాల పాటు తెలంగాణ కోసం పోరాడి ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకువచ్చింది గులాబీ పార్టీ. ఈ నేపథ్యంలో ఎన్నో ఎత్తుపల్లాలను చవిచూసిన గులాబీ పార్టీ, తెలంగాణ రాష్ట్రం వచ్చాక 10 సంవత్సరాల…

chandrababu kcr

Congress: జూబ్లీహిల్స్ విజయం..రంగంలోకి బాబు, కాంగ్రెస్ లోకి మరో 10 మంది ఎమ్మెల్యేలు ?

Congress: తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం హడావిడి మొన్నటి వరకు కొనసాగిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో ఎంతో కష్టపడ్డ గులాబీ పార్టీ ఓడిపోయింది. అటు చాలా తెలివిగా వ్యూహరచనలు రచించిన రేవంత్ రెడ్డి కారణంగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఎన్నికల్లో నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి 24 వేలకు పైగా…

Chinna Srisailam Yadav

Chinna Srisailam Yadav: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని బట్టలిప్పి, తోలు తీయిస్తా ?

Chinna Srisailam Yadav: జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆయన గెలిచిన మూడు రోజులకే జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో రౌడీయిజం పెరిగిపోతోందని గులాబీ పార్టీ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కొడుకు గెలిచిన మూడు రోజులకే శ్రీశైలం యాదవ్ రౌడీయిజం మొదలుపెట్టినట్లు వీడియో బయటకు వచ్చింది.…

BRS

BRS: లిక్క‌ర్ రాణి వ‌ల్లే కేసీఆర్ ఓట‌మి, బీఆర్ఎస్ క్యాడ‌ర్ ఎటాక్ ?

BRS: గులాబీ పార్టీని సర్వనాశనం చేసే దిశగా కల్వకుంట్ల కవిత కంకణం కట్టుకుందని కార్యకర్తలు ఫైర్ అవుతున్నారు. ఆమె తాజాగా వ్యవహరిస్తున్న తీరుపై గులాబీ శ్రేణులు మండిపడుతున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత కల్వకుంట్ల కవిత చేస్తున్న వరుస కామెంట్లు, గులాబీ పార్టీ క్యాడర్ కు కోపం తీసుకువస్తున్నాయి. ముఖ్యంగా ట్రబుల్ షూటర్ గా ఉన్న…

KCR

KCR: జూబ్లీహిల్స్ లో దారుణ ఓటమి.. KCR సంచలన నిర్ణయం ?

KCR: జూబ్లీహిల్స్ నియోజకవర్గం గులాబీ పార్టీ దారుణంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. మాగంటి సునీత పై విజయాన్ని సాధించింది కాంగ్రెస్ పార్టీ. దీంతో గులాబీ పార్టీ క్యాడర్ మొత్తం చల్లబడిపోయింది. 2023 అసెంబ్లీ ఎన్నికల నుంచి జూబ్లీహిల్స్ నియోజకవర్గం గులాబీ పార్టీ వరుస ఓటములతో సతమతమవుతోంది. KCR A crushing defeat in Jubilee Hills…

KCR KTR

KCR: జూబ్లీహిల్స్ బైపోల్.. కేటీఆర్ ను బలి చేసిన కేసీఆర్ ?

KCR: తెలంగాణ రాష్ట్రంలో నిన్నటి వరకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చుట్టే రాజకీయాలు కొనసాగాయి. దాదాపు రెండు నెలల పాటు జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో అన్ని పార్టీల అగ్రనేతలు రంగంలోకి దిగి ప్రచారం చేశారు. కాంగ్రెస్ నుంచి మంత్రులు అలాగే ముఖ్యమంత్రి అందరూ బరిలోకి దిగగా, గులాబీ పార్టీ నుంచి అన్నీ తానై కేటీఆర్ ముందుండి…

KCR

KCR: నెక్స్ట్ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే.. ప్రభాస్ పెద్దమ్మ సంచలనం!

KCR: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామందిలో అసంతృప్తి నెలకొంది. ఎన్నికల కంటే ముందు ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలమైందన్న చర్చ జోరుగా జరుగుతోంది. గ్రౌండ్ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని జనాలు వ్యతిరేకిస్తున్నారన్న సర్వేలు కూడా బయటకు వచ్చాయి. KCR prabhas shyamala devi comments on…

Telangana

Telangana: ముకుల్ రాయ్ ఎఫెక్ట్..తెలంగాణలో 10 ఉప ఎన్నిక‌లు ప‌క్కా ?

Telangana: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ లోకి జంప్ అయిన 10 మంది ఎమ్మెల్యేలకు టెన్షన్ మొదలైంది. తాజాగా పార్టీ ఫిరాయించిన బీజేపీ ఎమ్మెల్యే ముకుల్ రాయ్ పై అనర్హత వేడివేసింది కలకత్తా హైకోర్టు. మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చిన రెండు నెలలకే బిజెపి పార్టీకి రాజీనామా చేసి, తృణ‌మూల్‌ కాంగ్రెస్ లోకి జంప్ అయ్యారు ఎమ్మెల్యే…

KCR

KCR: జూబ్లీహిల్స్ లో ఓడిపోతే, KCR ఫ్యామిలీ మొత్తం అరెస్ట్?

KCR: తెలంగాణ రాష్ట్రంలో నిన్నటి వరకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక హడావిడి కొనసాగిన సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నికల్లో నిన్న పోలింగ్ జరిగింది. నవంబర్ 14వ తేదీన ఉప ఎన్నిక ఫలితం వెలువలనుంది. అయితే నిన్న పోల్ మేనేజ్మెంట్ చేయడంలో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయిందని సర్వేలు చెబుతున్నాయి. అప్పటివరకు సర్వేలలో గులాబీ పార్టీ…

Jubilee Hills bypoll

Jubilee Hills bypoll: 50 శాతం దాటిన ఓటింగ్‌..ఇక ఆ పార్టీదే విజ‌యం, ఎగ్జిట్స్ పోల్స్ సంచ‌ల‌నం ?

Jubilee Hills bypoll: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక చుట్టే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు తిరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో దాదాపు నెలన్నర నుంచి అన్ని పార్టీలు అక్కడే కాపు కాసాయి. అయితే నవంబర్ 11వ తేదీన అంటే నిన్నటి రోజున జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పూర్తయింది. నవంబర్ 14వ తేదీన ఈ…