
Kavitha: కాంగ్రెస్, టీడీపీ పార్టీని కలుపుతున్న కవిత..రెండు చీరలు కట్టుకుని ?
Kavitha: కల్వకుంట్ల కవిత వ్యవహారం తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుడు, గులాబీ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు తలనొప్పిగా మారింది. తన కన్న కూతురే గులాబీ పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించడం కేసిఆర్ కు కొత్త టెన్షన్ తీసుకువస్తుంది. మొన్నటి వరకు కల్వకుంట్ల కవిత సైలెంట్ గా, కెసిఆర్ రైట్ హ్యాండ్ గా ఉన్న నేతలపై దుమ్మెత్తి…









