
Chandrababu: కేసీఆర్ గెలుపు కోసం చంద్రబాబు భారీ స్కెచ్ ?
Chandrababu: తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తేదీ ఖరారు అయిన సంగతి తెలిసిందే. సరిగ్గా నెల రోజుల్లో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక జరగనుంది. అక్టోబర్ 13వ తేదీన గెజిట్ నోటిఫికేషన్ విడుదల కానుండగా నామినేషన్లు అక్టోబర్ 21వ తేదీ వరకు కొనసాగుతాయి. నవంబర్ 11వ తేదీన జూబ్లీహిల్స్ పైనిక పోలింగ్ ఉంటుంది. నవంబర్ 14వ తేదీన…






