Union Budget 2026: మధ్యతరగతికి భారీ ఊరట? ఇన్ కమ్ ట్యాక్స్ న్యూ రూల్స్!!
Union Budget 2026: కేంద్ర Budget 2026 సమీపిస్తున్న తరుణంలో పన్ను చెల్లింపుదారులలో ఆశలు, అంచనాలు పెరుగుతున్నాయి. ఫిబ్రవరి 1, 2026న (ఆదివారం) ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన తొమ్మిదవ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. గత బడ్జెట్లో ప్రభుత్వం ఆదాయపు పన్ను మినహాయింపును Section 87A కింద రూ. 12 లక్షల వరకు తీసుకురావడంతో, ఈసారి దానిని రూ. 15 లక్షల వరకు పెంచుతారని సామాన్యులు ఆశిస్తున్నారు. ముఖ్యంగా పాత పన్ను విధానాన్ని పూర్తిగా తొలగిస్తారా లేదా … Read more