Union Budget 2026: మధ్యతరగతికి భారీ ఊరట? ఇన్ కమ్ ట్యాక్స్ న్యూ రూల్స్!!

Union Budget 2026 Income Tax Expectations

Union Budget 2026: కేంద్ర Budget 2026 సమీపిస్తున్న తరుణంలో పన్ను చెల్లింపుదారులలో ఆశలు, అంచనాలు పెరుగుతున్నాయి. ఫిబ్రవరి 1, 2026న (ఆదివారం) ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన తొమ్మిదవ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. గత బడ్జెట్‌లో ప్రభుత్వం ఆదాయపు పన్ను మినహాయింపును Section 87A కింద రూ. 12 లక్షల వరకు తీసుకురావడంతో, ఈసారి దానిని రూ. 15 లక్షల వరకు పెంచుతారని సామాన్యులు ఆశిస్తున్నారు. ముఖ్యంగా పాత పన్ను విధానాన్ని పూర్తిగా తొలగిస్తారా లేదా … Read more

Sankranthi 2026: రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం.. మధ్యతరగతి ప్రజలకు సంక్రాంతి కానుక..బంపర్ ఆఫర్!!

Telangana Toll Free Sankranthi 2026

Sankranthi 2026:ప్రతియేటా సంక్రాంతి పండుగ సమయంలో హైదరాబాద్ నుండి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ పల్లెలకు వెళ్లే ప్రయాణికులు పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా Toll Plazas వద్ద కిలోమీటర్ల మేర నిలిచిపోయే వాహనాలు, గంటల కొద్దీ సాగే వేచిచూపు ప్రయాణికులను విసిగిస్తుంటాయి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి Revanth Reddy నేతృత్వంలోని ప్రభుత్వం ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. Telangana Toll Free Sankranthi 2026 … Read more