Telugu Cinema: అనస్వర రాజన్ కెరీర్‌కు ఆ ఒక్క హిట్ దక్కేనా
మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి తెలుగు తెరకు పరిచయమైన నటి అనస్వర రాజన్ ప్రస్తుతం టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకునే గట్టి ప్రయత్నంలో…
మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి తెలుగు తెరకు పరిచయమైన నటి అనస్వర రాజన్ ప్రస్తుతం టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకునే గట్టి ప్రయత్నంలో…
అనశ్వర రాజన్ అనే పేరు వినగానే ఇప్పుడు ప్రతి సినీ ప్రేమికుడికి ఒక క్యూట్ స్మైల్ గుర్తొస్తోంది. ఈ అమ్మడు టాలీవుడ్‌లో అడుగుపెట్టిన తీరే వేరు. ఛాంపియన్ సినిమాతో ఆమె చేసిన ఎంట్రీ, సౌత్ ఇండస్ట్రీ అంతా ఒక్కసారిగా ఆమె వైపు తిరిగేలా చేసింది. నాచురల్ గా కనిపించే ఆమె యాక్టింగ్ లో ఉన్న ఈజ్ చూసి చాలామంది ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. కేవలం అందమే కాదు, ఎమోషనల్ సీన్స్ లో ఆమె చూపించే మెచ్యూరిటీ నిజంగా … Read more