Anaswara Rajan: టాలీవుడ్‌ను షేక్ చేస్తున్న అనశ్వర రాజన్! సంచలన నటనతో మాయ.

anaswara-rajan-tollywood-kollywood-bollywood

అనశ్వర రాజన్ అనే పేరు వినగానే ఇప్పుడు ప్రతి సినీ ప్రేమికుడికి ఒక క్యూట్ స్మైల్ గుర్తొస్తోంది. ఈ అమ్మడు టాలీవుడ్‌లో అడుగుపెట్టిన తీరే వేరు. ఛాంపియన్ సినిమాతో ఆమె చేసిన ఎంట్రీ, సౌత్ ఇండస్ట్రీ అంతా ఒక్కసారిగా ఆమె వైపు తిరిగేలా చేసింది. నాచురల్ గా కనిపించే ఆమె యాక్టింగ్ లో ఉన్న ఈజ్ చూసి చాలామంది ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. కేవలం అందమే కాదు, ఎమోషనల్ సీన్స్ లో ఆమె చూపించే మెచ్యూరిటీ నిజంగా … Read more