Chicken: ప్రతిరోజు చికెన్ తింటున్నారా.. అయితే, ఈ 100 రోగాలు ఎటాక్ ?
Chicken: చికెన్ చాలా మందికి ఇష్టం. ప్రతి ఒక్కరూ చికెన్ తో అనేక రకాల వెరైటీ వంటకాలను చేసుకుని తింటూ ఉంటారు. చికెన్ అంటే చాలు ప్రతి ఒక్కరికి నోట్లో నీళ్లు ఊరుతాయి. చికెన్ మంచి పోషకాహారం ఇందులో ప్రోటీన్లు, కొవ్వు పదార్థాలు, చక్కెర స్థాయిలు ఎక్కువగానే ఉంటాయి. చికెన్ ను అధికంగా తిన్నట్లయితే కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు తప్పవని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చికెన్ లో ప్రోటీన్లు ఉన్నప్పటికీ కొంతమంది మాత్రం చికెన్ మంచిది … Read more