ANDHRA PRADESH: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. 13 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్..!
ANDHRA PRADESH: ప్రస్తుతం కొనసాగుతున్న డిజిటల్ యుగంలో చిన్న పిల్లలు మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియాకు బానిసలవుతున్న తీరుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. పిల్లల మానసిక ఆరోగ్యం, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని.. సోషల్ మీడియా వాడకాన్ని 13 ఏళ్లలోపు పిల్లలకు నిషేధించే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే కర్నాటక ప్రభుత్వం కూడా ఇలాంటి ఆలోచన చేస్తోంది. తాజాగా కర్ణాటక సీఎం సిద్దరామయ్య 16 ఏళ్ల లోపు పిల్లలకు నిషేదిస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా … Read more