Chiranjeevi: చిరంజీవికి మనవడి కోరిక తీరదు.. మళ్లీ మొదలెట్టిన వేణు స్వామి జాతకాలు.!
Chiranjeevi: రీసెంట్ గా ఉపాసన శ్రీమంతపు వేడుకలను మెగా ఫ్యామిలీ అంగరంగ వైభవంగా చేసిన సంగతి మనకు తెలిసిందే.మెగా ఫ్యామిలీతో పాటు వెంకటేష్, నాగార్జున,నయనతార ఫ్యామిలీ కూడా వచ్చి ఉపాసనని ఆశీర్వదించారు. అలా రామ్ చరణ్ రెండోసారి తండ్రి కాబోతున్నాడు అనే విషయం తెలియగానే మెగా ఫ్యాన్స్ అందరిలో ఆనందాలు వెల్లువెత్తాయి. Chiranjeevi grandson wish will not be fulfilled ఇదిలా ఉంటే గతంలో క్లింకార పుట్టిన సమయంలో వేణు స్వామి తగుదునమ్మా అంటూ వచ్చి … Read more