Tea: టీ, సిగరేట్ కలిపి తాగేస్తున్నారా…అయితే ప్రమాదంలో పడ్డట్టే ?
Tea: టీ తాగే అలవాటు చాలామందికి ఉంటుంది. ఉదయం లేచిన వెంటనే కొంతమంది టీ తాగనిదే ఏ పని నీ ప్రారంభించరు. టీ తాగడం వల్ల ఎంతో ఆక్టివ్ గా తయారు అవుతారు. శరీరంలో ఉన్న బద్ధకం తొలగిపోతుంది. టీ తాగిన వెంటనే పనులు ప్రారంభిస్తారు. ఇక కొంతమంది పురుషులకు టీ తాగుతూ సిగరెట్లు కాల్చే అలవాటు ఉంటుంది. ఇలా చేయడం ఆరోగ్యానికి ప్రమాదం అని తెలిసినప్పటికీ టీ తాగుతూ సిగరెట్ కాల్చకుండా అసలు ఉండలేరు. అయితే … Read more