Tea: టీ, సిగ‌రేట్ క‌లిపి తాగేస్తున్నారా…అయితే ప్ర‌మాదంలో ప‌డ్డ‌ట్టే ?

Tea
Tea
Tea

Tea: టీ తాగే అలవాటు చాలామందికి ఉంటుంది. ఉదయం లేచిన వెంటనే కొంతమంది టీ తాగనిదే ఏ పని నీ ప్రారంభించరు. టీ తాగడం వల్ల ఎంతో ఆక్టివ్ గా తయారు అవుతారు. శరీరంలో ఉన్న బద్ధకం తొలగిపోతుంది. టీ తాగిన వెంటనే పనులు ప్రారంభిస్తారు. ఇక కొంతమంది పురుషులకు టీ తాగుతూ సిగరెట్లు కాల్చే అలవాటు ఉంటుంది. ఇలా చేయడం ఆరోగ్యానికి ప్రమాదం అని తెలిసినప్పటికీ టీ తాగుతూ సిగరెట్ కాల్చకుండా అసలు ఉండలేరు. అయితే ఇలా చేయడం వల్ల ఆరోగ్యానికి హానికరమని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. టీ తాగుతూ సిగరెట్ కాల్చడం వల్ల శరీరం లోపల ఉన్న కణాలు పూర్తిగా మరణిస్తాయి. ముఖ్యంగా పురుషులకు, స్త్రీలకు టీ తాగుతూ సిగరెట్లు కాల్చడం ఒక ఫ్యాషన్ అయిపోయింది. Tea

Are you drinking Tea and cigarettes together

కొంతమంది దీనిని స్టేటస్ గా ఫీల్ అవుతూ ఉంటారు. వారి శరీరంలో ఉన్న ఒత్తిడిని తగ్గించుకోవడానికి సిగరెట్లను తాగుతూ ఉంటారు. టీ లేదా కాఫీ తాగుతూ ఇలా చేయడం వారికి చాలా అలవాటు అయిపోయింది. టీలో కెఫిన్ శాతం అధికంగా ఉంటుంది సిగరెట్లలో నికోటిన్ అధికంగా ఉంటుంది. ఈ రెండింటి కలయిక శరీరానికి హానికరం ఇది క్రమంగా ఆరోగ్యాన్ని క్షీణింప చేస్తుంది. సిగరెట్లు కాల్చడం వల్ల ఊపిరితిత్తులు పాడవుతాయి. అందులో ముఖ్యంగా టీ లేదా కాఫీ తాగుతూ సిగరెట్లు కాల్చడం వల్ల ఈ ప్రమాదం అధికంగా పెరుగుతుంది. నికోటిన్, కెఫిన్ కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో క్యాన్సర్ కణాలు అధికంగా పెరుగుతాయి. ఇది ఊపిరితిత్తులను క్షణింపచేస్తుంది. ఇది శరీరానికి హాని కలిగిస్తుంది. ఇలా చేయడం వల్ల గుండెపోటు సమస్యలు అధికంగా పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇది రక్తపోటు సమస్యలను కూడా అధికంగా పెంచుతుంది. టీ, సిగరెట్ కాంబినేషన్ ఉండే గుండె సంబంధ సమస్యలకు గండంగా మారుతుంది. Tea

Also Read: Jagan: ఏపీ రాజ‌కీయాల్లో పెను సంచ‌ల‌నం…రాజ‌కీయాల్లోకి జ‌గ‌న్ కూతురు ?

ఈ రెండింటి కలయిక ఊపిరితిత్తులలో ఆక్సీకరణను పెంచుతాయి. ఇది ఆరోగ్యానికి పెద్ద నష్టాన్ని తీసుకువస్తుంది. కడుపునొప్పి సమస్యలు కూడా అధికంగా పెరుగుతాయి. ఈ రెండింటి కలయిక శరీరంలో ఒత్తిడిని పెంచి క్యాన్సర్ కణాలను ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. దీనివల్ల క్యాన్సర్ తొందరగా వస్తుంది. టీ సిగరెట్ శరీరంలోని అన్నవాహికను అధికంగా పెంచుతాయి. దానివల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ రెండింటి కలయిక ప్రాణాలను కూడా తీసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. సిగరెట్లు కాల్చుతూ ఎంతోమంది మరణిస్తున్నారు. దీనిని తాగడం వల్ల ప్రాణానికే ప్రమాదం అని వైద్యులు ఎన్నో సందర్భాలలో చెప్పినప్పటికీ సిగరెట్ కాల్చే అలవాటు ఉన్నవారు దీనిని మానుకోలేకపోతున్నారు. ఒత్తిడిని తగ్గించుకోవడానికి టెన్షన్ పోవడానికి సిగరెట్ కాలుస్తూ ఉంటారు. దానివల్ల వారికి టెన్షన్ ఒత్తిడి లాంటి సమస్యలు తొలగిపోతాయి. ఆ కారణంగా వారు ఈ అలవాటును ఏ మాత్రం మార్చుకోలేకపోతున్నారు. సిగరెట్ కాలుస్తూ వారి ప్రాణాలను కోల్పోయి కుటుంబాన్ని ఒంటరిపాలు చేస్తున్నారు. Tea

Also Read: Diwali 2025 : దీపావళి నాడు ఇలా పూజ‌లు చేస్తే, అరిష్ట‌మే..ఇవి తెలుసుకోండి ?

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu