Tea: టీ, సిగ‌రేట్ క‌లిపి తాగేస్తున్నారా…అయితే ప్ర‌మాదంలో ప‌డ్డ‌ట్టే ?

Tea: టీ తాగే అలవాటు చాలామందికి ఉంటుంది. ఉదయం లేచిన వెంటనే కొంతమంది టీ తాగనిదే ఏ పని నీ ప్రారంభించరు. టీ తాగడం వల్ల ఎంతో ఆక్టివ్ గా తయారు అవుతారు. శరీరంలో ఉన్న బద్ధకం తొలగిపోతుంది. టీ తాగిన వెంటనే పనులు ప్రారంభిస్తారు. ఇక కొంతమంది పురుషులకు టీ తాగుతూ సిగరెట్లు కాల్చే అలవాటు ఉంటుంది. ఇలా చేయడం ఆరోగ్యానికి ప్రమాదం అని తెలిసినప్పటికీ టీ తాగుతూ సిగరెట్ కాల్చకుండా అసలు ఉండలేరు. అయితే … Read more

Green Tea: ప్రతిరోజు గ్రీన్ టీ తాగుతున్నారా…అయితే డేంజర్ లో పడ్డట్టే ?

Green Tea: గ్రీన్ టీ ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతి రోజు ఉదయం గ్రీన్ టీ తాగితే ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలు చేకూరుతాయని వైద్యులు చెబుతున్నారు. గ్రీన్ టీ తాగే వారి జీవనశైలి ఇతరుల కన్నా చాలా భిన్నంగా ఉంటుందని పలు అధ్యయనాల్లో వెళ్లడైంది. గ్రీన్ టీ తాగడం వల్ల స్ట్రెస్ అధికంగా తగ్గుతుంది. ఇది శరీరంలో ఉన్న స్ట్రెస్ ను తగేస్తోంది. గ్రీన్ టీలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉంటాయి. … Read more