Narendra Modi: జవాన్లతో కలిసి ప్రధాని మోదీ దీపావళి వేడుక.. నక్సలిజంపై కీలక వ్యాఖ్యలు

Narendra Modi

ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా సిబ్బందితో కలిసి ప్రధాని మోదీ దీపావళి వేడుకలు జరుపుకున్నారు. నక్సలిజంపై కీలక వ్యాఖ్యలు చేస్తూ జవాన్లతో గడిపారు.