
TSRTC : హైదరాబాద్ లో ఆర్టీసీ ప్రైవేట్ పరం
TSRTC : హైదరాబాద్ లో ఆర్టీసీ ప్రైవేట్ పరం హైదరాబాద్ నగరంలో ఎలక్ట్రిక్ బస్సులను భారీ స్థాయిలో ప్రవేశపెట్టే ప్రణాళిక నేపథ్యంలో ఆర్టీసీ సిబ్బంది భవిష్యత్ పై అనిశ్చితి నెలకొంది. కేంద్ర ప్రభుత్వం పీఎం ఈ డ్రైవ్ కింద నగరానికి రెండు వేలకు పైగా ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయి. ఆర్టీసీ రూపొందించిన ప్రణాళిక ప్రకారం.. ముఖ్యంగా…
