Congress party Telangana

kunamneni-sambasiva-rao-cpi-congress

Kunamneni Sambasiva Rao: కూనంనేని కన్నెర్రకి కారణం ఇదేనా..?

తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్–సీపీఐ మిత్రపక్షాల మధ్య నెలకొంటున్న విభేదాలు మరోసారి హాట్ టాపిక్గా మారాయి. ప్రస్తుతం ఈ విభేదాల కేంద్ర బిందువుగా కొత్తగూడెం ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మారారు. ఆయన వైఖరిపై ఇప్పుడు తీవ్ర చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఆయన ఇటీవల వ్యాఖ్యలు, వైఖరి కారణంగా పాలక కాంగ్రెస్ పార్టీలో అసహనం…