Kavvampally Satyanarayana: వివాదంలో కవ్వంపల్లి…ఏకంగా కరీంనగర్ సీపీతో గొడవ ?
Kavvampally Satyanarayana: మానుకోండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ వివాదంలో చిక్కుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. కవ్వంపల్లి Vs కరీంనగర్ సీపీ అన్నట్లుగా రాజకీయాలు కొనసాగుతున్నాయని గులాబీ పార్టీ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. తాను పోస్టింగ్ ఇప్పించిన ఎస్ఐపై చర్యలు తీసుకోవద్దని కరీంనగర్ సీపీకి హుకుం జారీ చేసినట్లు మానుకోండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణపై ఆరోపణలు వస్తున్నాయి. Kavvampally Satyanarayana Manukondur MLA Kavvampally Satyanarayana controversy ఇటీవల ఎస్ఐపై ఫిర్యాదులు రావడంతో విచారణకు ఆదేశించి, క్రమశిక్షణ … Read more