ముంబై ఇండియన్స్ వరుస ఓటములు.. హార్దిక్ కెప్టెన్సీపై ప్రశ్నలు!!

hardik-pandya-mumbai-indians-ipl MI Struggles Under Hardik Pandya 2026

ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ జట్టు వరుస వైఫల్యాలతో సతమతమవుతోంది. హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని ఈ టీమ్ ఆడిన మొదటి ఐదు మ్యాచ్‌లలో నాలుగింటిలో ఘోర పరాజయం (Defeat) పాలై పాయింట్ల పట్టికలో తొమ్మిదవ స్థానానికి పడిపోయింది. ముఖ్యంగా వాంఖడే స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో ఓడిపోవడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. హార్దిక్ కెప్టెన్సీ సామర్థ్యంపై ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హార్దిక్ పాండ్యా అటు … Read more