
ముంబై ఇండియన్స్ వరుస ఓటములు.. హార్దిక్ కెప్టెన్సీపై ప్రశ్నలు!!
ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ జట్టు వరుస వైఫల్యాలతో సతమతమవుతోంది. హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని ఈ టీమ్ ఆడిన మొదటి ఐదు మ్యాచ్‌లలో నాలుగింటిలో ఘోర పరాజయం (Defeat) పాలై పాయింట్ల పట్టికలో తొమ్మిదవ స్థానానికి పడిపోయింది. ముఖ్యంగా వాంఖడే స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో ఓడిపోవడం అభిమానులను…
