Custard Apples: సీతాఫలం విత్తనాలు తింటున్నారా…అయితే ఇవి తెలుసుకోండి ?
Custard Apples: ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన పండ్లలో సీతాఫలం పండు ఒకటి. ఈ పండ్లు సాధారణంగా శీతాకాలంలో కాస్తాయి. శీతాకాలంలో సెప్టెంబర్ నుంచి డిసెంబర్ మధ్యలో సీతాఫలం పండ్లు ఎక్కువగా లభిస్తాయి. ఈ పండు ఎంతో రుచికరంగా ఉంటుంది. అదేవిధంగా ఆరోగ్యానికి కూడా ఎన్నో రకాల ప్రయోజనాలను చేకూరుస్తుంది. సీతాఫలంలో విటమిన్ ఏ, విటమిన్ సి, బి6, బి12 లాంటి విటమిన్లు అధికంగా ఉంటాయి. సీతాఫలంలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. బలహీనంగా … Read more