
Custard Apples: సీతాఫలం విత్తనాలు తింటున్నారా…అయితే ఇవి తెలుసుకోండి ?
Custard Apples: ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన పండ్లలో సీతాఫలం పండు ఒకటి. ఈ పండ్లు సాధారణంగా శీతాకాలంలో కాస్తాయి. శీతాకాలంలో సెప్టెంబర్ నుంచి డిసెంబర్ మధ్యలో సీతాఫలం పండ్లు ఎక్కువగా లభిస్తాయి. ఈ పండు ఎంతో రుచికరంగా ఉంటుంది. అదేవిధంగా ఆరోగ్యానికి కూడా ఎన్నో రకాల ప్రయోజనాలను చేకూరుస్తుంది. సీతాఫలంలో విటమిన్ ఏ, విటమిన్ సి,…
