Nalgonda Scam: ప్రభుత్వ ఉద్యోగం కోసం బతికుండగానే చనిపోయినట్లు నకిలీ సర్టిఫికెట్లు.. ఏంటా కుంభకోణం?

Nalgonda Scam: ప్రభుత్వ ఉద్యోగం కోసం బతికుండగానే చనిపోయినట్లు నకిలీ డెత్ సర్టిఫికెట్లు సృష్టించిన వైనం.. ఏంటా కుంభకోణం?

నల్గొండ జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగం సాధించేందుకు కొందరు బతికుండగానే చనిపోయినట్లు నకిలీ డెత్ సర్టిఫికెట్లు సృష్టించి మోసానికి పాల్పడ్డారు.