Shoaib Malik: సానియా మీర్జా ఉసురు షోయబ్ మాలిక్ కి తగిలిందా..మూడో పెళ్లి కూడా పెటాకులే.!

Shoaib Malik: టెన్నిస్ స్టార్ సానియా మీర్జా అంటే తెలియని వారు ఉండరు.. ఇతర దేశాల్లో కూడా మంచి పాపులారిటీ సంపాదించిన ప్లేయర్. అలాంటి సానియా మీర్జా పాకిస్తాన్ కు చెందినటువంటి షోయబ్ మాలిక్ ను వివాహం చేసుకుంది. కొన్ని సంవత్సరాల పాటు హ్యాపీగా జీవించిన వీరి మధ్య ఏం పుట్టిందో ఏమో విడాకుల ద్వారా దూరమైపోయారు..ముఖ్యంగా షోయబ్ మాలిక్ వేరే అమ్మాయితో రిలేషన్స్ లో ఉండడం వల్లే సానియా మీర్జాకు విడాకులు ఇచ్చినట్టు తెలుస్తోంది.. Did … Read more