Vadde Naveen: డబ్బున్నోడనే పొగరు.. అందుకే వడ్డే నవీన్ కెరీర్ నాశనం.. దర్శకుడు బయట పెట్టిన నిజం.!

Vadde Naveen: ఏంటి వడ్డే నవీన్ కి డబ్బు ఉందని పొగరు తో ఎవరిని లెక్క చేయడా.. అందుకే చాలా వరకు ఇండస్ట్రీలో కెరియర్ ని కోల్పోయారా.. గోల్డెన్ స్పూన్ తో పుట్టాను అన్న పొగరుతో అందరిని అవమానించేవారా.. ఇంతకీ సినీ ఇండస్ట్రీలో నవీన్ పై ఉన్న ఈ రూమర్ లో ఎంత నిజం ఉంది అనేది ఇప్పుడు చూద్దాం.. వడ్డే నవీన్ తండ్రి వడ్డే రమేష్ టాలీవుడ్లో ప్రముఖ ప్రొడ్యూసర్ కావడంతో వడ్డే నవీన్ కి … Read more