Vadde Naveen career

Director Shoking Comments on Vadde Naveen

Vadde Naveen: డబ్బున్నోడనే పొగరు.. అందుకే వడ్డే నవీన్ కెరీర్ నాశనం.. దర్శకుడు బయట పెట్టిన నిజం.!

Vadde Naveen: ఏంటి వడ్డే నవీన్ కి డబ్బు ఉందని పొగరు తో ఎవరిని లెక్క చేయడా.. అందుకే చాలా వరకు ఇండస్ట్రీలో కెరియర్ ని కోల్పోయారా.. గోల్డెన్ స్పూన్ తో పుట్టాను అన్న పొగరుతో అందరిని అవమానించేవారా.. ఇంతకీ సినీ ఇండస్ట్రీలో నవీన్ పై ఉన్న ఈ రూమర్ లో ఎంత నిజం ఉంది…