Donate: పొరపాటున కూడా ఈ వస్తువులను దానం చేయకూడదు….!
Donate: దానం చేయడం ఎంతో మంచిది. దానం చేయడం వల్ల ఎంతో పుణ్యం కలుగుతుంది. జన్మజన్మల పుణ్యం లభిస్తుంది. పూర్వకాలం నుంచి మన పెద్దలు దానం చేయాలి అనే మాటను చెబుతూనే ఉంటారు. మనకు ఉన్నదాంట్లో ఎంతో కొంత దానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుందని పెద్దలు చెబుతూనే ఉంటారు. ఈ నియమాన్ని నేటికీ ప్రతి ఒక్కరూ ఆచరిస్తున్నారు. ఇంటి ముందుకు ఎవరైనా దానం చేయమని వచ్చి అడిగితే లేదు అనకుండా ఎంతోకొంత తోచినంతగా దానం చేయాలి. … Read more