
Tea: టీని పదే పదే వేడి చేసి తాగుతున్నారా?..100 రోగాలకు డోర్ ఓపెన్ చేసినట్లే ?
Tea: పొద్దున లేవగానే చాలామంది టీ తాగడం చాలా కామన్ అన్న సంగతి తెలిసిందే. అయితే కొంత మంది రోజుకు మూడు లేదా నాలుగు సార్లు టీ తాగుతారు. కొంత మంది గంటకోసారి చాయ్ తాగుతారు. ఇక మరికొంతమంది అయితే బిస్కెట్ లేనిదే చాయ్ ముట్టరు. అయితే కొంత మంది టీ తాగేటప్పుడు చల్లారిందని మళ్లీ…

