Tea: యాలకులు వేసిన టీ తాగితే…100 రోగాలకు చెక్?

Tea: ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు మన పెద్దలు. అయితే అలాంటి ఆరోగ్యాన్ని మనం కచ్చితంగా కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అదే ప్రస్తుత కాలంలో చాలా మంది ఆరోగ్యానికి పైన దృష్టి పెట్టకుండా.. ఇష్టం వచ్చినట్లు ఏది పడితే అది తింటున్నారు. వాతావరణం మారుతున్న నేపథ్యంలో యాలకులు వేసిన టీ తాగితే ఆరోగ్యానికి మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. Tea

Also Read: Jammi Chettu: దసరా నాడు జమ్మి చెట్టుకు ఎందుకు పూజలు చేస్తారు.. దీని రహస్యం

Drinking tea infused with cardamom checks for 100 diseases

యాలకులు వేసిన టీ తాగితే… 100 రోగాలు ఖతం అవుతాయని.. వైదినిపుణులు సూచనలు చేస్తున్నారు. యాలకులు వేసిన టీ ని మరగపెట్టి తాగడం వల్ల… హార్మోన్స్ ఉత్పత్తి బాగా జరుగుతుందని స్పష్టం చేస్తున్నారు. మానసిక స్థితి కూడా పెరిగే అవకాశాలు ఉన్నట్లు వైద్య నిపుణులు సూచనలు చేస్తున్నారు. Tea

Also Read: PCB Chief Mohsin Naqvi: బీసీసీఐకి భయపడని మొహ్సిన్ నఖ్వీ.. ఏం చేస్తారో చేసుకోండి…

తిన్న ఆహారం వెంటనే జీర్ణం అవుతుంది అని కూడా చెబుతున్నారు. దీనివల్ల మలబద్ధకంతో పాటు గ్యాస్ ట్రబుల్ సమస్యలు కూడా తొలగిపోతాయి. యాలకులు వేసిన చాయ్ తాగడం వల్ల శ్వాస ప్రక్రియ బాగుంటుందని అంటున్నారు. నోటి దుర్వాసన కూడా పోతుందని స్పష్టం చేస్తున్నారు వైద్యనిపుణులు. షుగర్ అలాగే బీపీ ఉన్నవారు యాలకులు వేసిన టి… తాగాలని చెబుతున్నారు. కాబట్టి ఇకపైన టీ తాగే వారు యాలకులు వేసుకొని తాగాలని చెబుతున్నారు. Tea

Also Read: Mushrooms: మ‌ట‌న్ కంటే తోపు పుట్టగొడుగే..ఇది తింటే క్యాన్స‌ర్‌, గుండె పోట్ల‌కు చెక్ ?

Share your love