Mirai update: శ్రీరాముడిగా రానా.. రవితేజ, దుల్కర్ లు కూడా.. ‘మిరాయ్’ లో భారీ సర్ప్రైజ్ లు!!

Mirai update: యాక్షన్-అడ్వెంచర్ సూపర్ హీరో మూవీగా తెరకెక్కుతున్న మిరాయ్ (Mirai) సెప్టెంబర్ 12, 2025న ప్రపంచవ్యాప్తంగా 8 భాషల్లో (languages) గ్రాండ్‌గా విడుదల కానుంది. హీరోగా తేజ సజ్జా నటిస్తున్న ఈ పాన్-ఇండియా సినిమా ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ చేసుకుంది. తాజాగా ఒక సెన్సేషనల్ అప్‌డేట్ బయటకు రావడంతో అభిమానుల్లో హైప్ మరింత పెరిగింది. Teja Sajja superhero film Mirai update ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, రానా దగ్గుబాటి (Rana Daggubati) … Read more